6, అక్టోబర్ 2011, గురువారం

బహుళ ప్రచారం పొందిన సరళమైన సాయి భజన

  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! 


మానస భజరే గురు చరణం, దూస్తర భవసాగర తరణం (2) 

గురు మహారాజ్ గురు జై! జై!  సాయినాథ సద్గురు జై! జై! (2)

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం  (2)
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమ ఓం (2)
ఓంకారం భవ, ఓంకారం భవ, ఓంకారం భవ, ఓం నమో బాబా (2)

మానస భజరే గురు చరణం దూస్తర భవసాగర తరణం 
 
సాయి భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి