29, సెప్టెంబర్ 2011, గురువారం

1948 లో శ్రీ షిరిడీ సాయిబాబా పై తెలుగులో సినిమా తీసారని తెలుసా మీకు?

 

అవును. జనవరి 1948 లో ఈ సినిమా విడుదల కాబోతుందని సూచించే వాల్ పోస్టరు దిగువన ఉంది చూడండి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! 

Wal Poster Courtesy: Sri Bollapragada Someswara Rao garu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి