శ్రీ సచ్చిదానంద సద్గురు
సాయినాథ్ మహారాజ్ కి జై !
ఇదివరకు షిరిడీ సాయి సంస్థానము చే ప్రచురించ బడిన " శ్రీ సాయి సచ్చరిత్ర" ను అందరికీ వీలుగా, సులభంగా పారాయణ చేయడానికి శ్రీ సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు గారు (విశాఖపట్నం) గారు "శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము" అను చిన్న రచనగా క్లుప్తీకరించగా దానిని నా "సాయి వాణి" బ్లాగులో ప్రచురించడం జరిగింది. ఈ ఏడు రోజుల శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ యొక్క అన్ని లింకులూ ఒకేచోట భక్తులకు అనువుగా పొందు పరుస్తున్నాను.
ఈ సచ్చరిత్ర పారాయణ చాల సులభము. ఒక రోజు పారాయణమును సుమారు 15 నిముషములలో పూర్తి చేయ వచ్చును. దీనిని నిత్య పారాయణ గ్రంథముగా అందరు భక్తులూ పారాయణం చేసి శ్రీ సాయి కృపకు పాత్రులు కావలయునని ఆశిస్తున్నాను. అంతే కాకుండా శ్రీ ప్రకాశరావు గారు ఈ పుస్తకాల ముద్రణ యొక్క మొదటి విడత పూర్తి చేసినట్లు తెలిపారు. ఇండియా లో గల సాయి భక్తులు ఉచిత ప్రతులు పొందగోరినట్లయితే వారు 'తుది పలుకు' లోని వారి చిరునామా కు సంప్రదించ వచ్చును - సూర్య నారాయణ వులిమిరి (సాయి భక్తుడు).
ముందు మాట
http://saivanisv.blogspot.com/2010/12/blog-post_22.html
గురువారము పారాయణము
http://saivanisv.blogspot.com/2010/12/blog-post_23.html
శుక్రవారము పారాయణము
http://saivanisv.blogspot.com/2010/12/blog-post_24.html
శనివారము పారాయణము
http://saivanisv.blogspot.com/2010/12/blog-post_25.html
ఆదివారము పారాయణము
http://saivanisv.blogspot.com/2010/12/blog-post_26.html
సోమవారము పారాయణము
http://saivanisv.blogspot.com/2010/12/blog-post_27.html
మంగళవారము పారాయణము
http://saivanisv.blogspot.com/2010/12/blog-post_28.html
బుధవారము పారాయణము
http://saivanisv.blogspot.com/2010/12/blog-post_29.html
తుది పలుకు
http://saivanisv.blogspot.com/2010/12/blog-post_30.html
మీబ్లాగు అభినందనీయము .
రిప్లయితొలగించండిధార్మికచర్చలకోసం ఏర్పడ్డ వందేమాతరం నకు మీకు ఆహ్వానం పలుకుతున్నాము.
మీవంటివారు వచ్చిచేరవలెనని మనవి
లింక్
https://groups.google.com/group/vandemaatulam?hl=en
మీబ్లాగు అభినందనీయము .
రిప్లయితొలగించండిధార్మికచర్చలకోసం ఏర్పడ్డ వందేమాతరం నకు మీకు ఆహ్వానం పలుకుతున్నాము.
మీవంటివారు వచ్చిచేరవలెనని మనవి
లింక్
https://groups.google.com/group/vandemaatulam?hl=en