ఇదివరకు శ్రీ సూర్య ప్రకాశ రావు గారు రచించిన "శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము" ను నా బ్లాగు ద్వారా ప్రచురించే భాగ్యం కలిగింది. తదుపరి పలువురు సాయి భక్తులు ఈ అమూల్య రచనను ఆంగ్లము లోనికి అనువదించ వలసినదిగా కోరడం జరిగింది. వారి ప్రోత్సాహంతో, సాయి కృపతో ఈ చిన్న రచనను ఆంగ్లం లోకి అనువదించడం జరిగింది. ఇదంతా సాయి ఆశీస్సులుగా భావిస్తున్నాను.
ఈ ఆంగ్ల అనువాదం దిగువన యివ్వ బడిన web site లో post చేయబడింది.
http://shiridisaisv.blogspot.com/
దయచేసి సాయి భక్తులైన మీ మిత్రులకు, బంధువులకు ఈ వివరము తెలియజేయగలరు. అంతే కాకుండా ఈ Web site ను ఈ page లోని "నా బ్లాగులు" క్రింద గల "Shirdi Sai" ను click చేసిన యెడల కూడా English Blog కు పోగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి