శ్రీ షిరిడీ సాయి నాథుని హారతులు ప్రసిద్ధమైనవి. దివిటీలు, దీపాల మధ్య భజన గీతాలు మిన్ను ముట్టగా, దేవతలంతా చూస్తుండగా భక్తులందరూ కలసి మంగళ హారతినిస్తున్నారు. అయితే హారతి సంబరాలను, సాయికి చేసే అలంకరణలను, ఇతర విశేషాలను ఒక చక్కని పాట రూపం లో వర్ణిస్తూ సారంగపాణి పాడిన ఈ పాట సాహిత్యం, ఆడియో లింకు దిగువన ఇస్తున్నాను.
ప. హారతీ హారతీ సంబరాల హారతి (2)
జయ జయ ధ్వానాలతో శ్రీ సాయికి హారతి (2)
సకల దేవతలు ఇచ్చిరి ఆనందాల హారతి (2)
హారతి హారతి షిరిడీకే హారతి ||హారతీ||
చ. దివిటీలతో దీపాలతో దివ్యమైన రంగులతో
కన్నుల పండువగా వన్నెలు చిలుకుతున్నది ||దివిటీ||
మంగళ వాద్యాలతో భజన గీతములతో (2)
మధుర జయ ధ్వానలతో మిన్ను ముట్టుచున్నది ||హారతీ||
చ. ముఖమున సొంపైన కస్తూరి మెరయగా
శిరమున మణి కాంతుల కిరీటమే వెలయగా ||ముఖము||
దేవతలందరూ దివిని నిలిచి చూడగా (2)
చల్లని చూపుల సాయికి హారతివ్వగా ||హారతీ||
English Script:
pa. hAratI hAratI saMbarAla hArati (2)
jaya jaya dhwAnAlatO SrI sAyiki hArati (2)
sakala dEvatalu icciri AnaMdAla hArati (2)
hArati hArati ShiriDIkE hArati ||hAratI||
ca. diviTIlatO dIpAlatO divyamaina raMgulatO
kannula paMDuvagA vannelu cilukutunnadi ||diviTI||
maMgaLa vAdyAlatO bhajana gItamulatO (2)
madhura jaya dhwAnalatO minnu muTTucunnadi ||hAratI||
ca. mukhamuna soMpaina kastUri merayagA
Siramuna maNi kAMtula kirITamE velayagA ||mukhamu||
dEvatalaMdarU divini nilici cUDagA (2)
callani cUpula sAyiki hArativvagA ||hAratI||

Baba Harathululanu mails lo chusinandulaku aanandam vesindi.
రిప్లయితొలగించండిThanks Gavara garu
రిప్లయితొలగించండి