1, ఆగస్టు 2011, సోమవారం

ఓం సాయీ నమాయ ఓం సాయీ నమాయ

ఓం సాయీ నమాయ ఓం సాయీ నమాయ 




ఓం సాయి నమాయ ఓం సాయి నమాయ
హర హర బోలే సాయి నమాయ
ఓం సాయి నమాయ ఓం సాయి నమాయ
హర హర బోలే సాయి నమాయ

అనంత కోటి బ్రహ్మాండ నాయక
రాజాధి రాజ యోగి రాజ
పర బ్రహ్మ శ్రీ సచ్చిదానంద
సద్గురు సాయి నాథ నమాయ              "ఓం సాయి"

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు
గురుర్ దేవో మహేశ్వరాయ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమాయ                     "ఓం సాయి"

శ్రీమద్ పరబ్రహ్మ గురు స్మరామి
శ్రీమద్ పరబ్రహ్మ గురు నమామి
శ్రీమద్ పరబ్రహ్మ గురు యజామి
శ్రీమద్ పరబ్రహ్మ గురు భజామి             "ఓం సాయి"

ఓం శ్రీ సాయి నాథాయ నమః
లక్ష్మీ నారాయణాయ నమః
ఓం కృష్ణరామ్ శివ మారుత్యాది రూపాయ
ఓం శేష సాయినే నమో నమాయ            "ఓం సాయి"

ఓం గోదావరీతట శీలధివాసినే
భక్త హృదాలయాయ నమో నమాయ
యోగేశ్వరాయ నమో నమాయ
ఓం భగవతే నమో నమాయ                "ఓం సాయి"

ఓం తీర్థాయ నమో నమాయ
వాసుదేవాయ నమో నమాయ
ఓం కాలతీతాయ కాలాయ నమః
కాల కాలాయ నమో నమాయ             "ఓం సాయి"

ఓం ప్రీతి వర్ధనాయ ప్రియాయ నమః
ఓం అంతర్యామినే నమో నమాయ
ఓం సచ్చిదాత్మనే నిత్యానందాయ
పరమ సుఖదాయ నమో నమాయ       "ఓం సాయి"


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి