12, డిసెంబర్ 2010, ఆదివారం

సాయి వాణి పరిచయం

 గణేశ పార్థన 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

సరస్వతీ ప్రార్థన
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా

గురు స్మరణ 
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః


 సాయి స్మరణం 
 ఓం సాయి నమోన్నమః శ్రీ సాయి నమోన్నమః 
జయజయ సాయి నమోన్నమః సద్గురు సాయి నమోన్నమః 

     జై సాయిరాం! షిరిడీ సాయికి దేశ విదేశాలలో ఎందఱో భక్తులు ఉన్నారు. శ్రీ సాయి అత్యంత మహిమాన్వితులు. సాయి సందేశమును, సాయికి సంబంధించిన మాటలు, పాటలు, భజనలు, వివరణలు, విశ్లేషణలు ఈ బ్లాగు ద్వారా అందరు సాయి భక్తులకు అందించాలని ఓ చిన్న ప్రయత్నమే ఈ "సాయి వాణి" ముఖ్యోద్దేశం.  

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి