1, జనవరి 2012, ఆదివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!

అందరినీ సాయి కటాక్ష వీక్షణములు సర్వదా రక్షించుగాక!
నూతన సంవత్సర శుభా కాంక్షలతో 
సాయి భక్తుడు
సూర్యనారాయణ వులిమిరి 

3 వ్యాఖ్యలు:

 1. ఓం సాయిరాం....

  మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. సత్యనారాయణ గారు... నేను మీకు జ్ఞాపకం ఉన్నానా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సాయి గారు, ధన్యవాదాలు. మిమ్మల్ని ఎలా మరచిపోగలను. అయితే మీరు మరచిపోయారేమో! నా పేరు సూర్యనారాయణ. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  ప్రత్యుత్తరంతొలగించు